Talasani Srinivas Yadav: కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది
Talasani Srinivas Yadav: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా నా కుటుంబ సభ్యులే
Talasani Srinivas Yadav: కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది
Talasani Srinivas Yadav: సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో సనత్ నగర్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివా స్‌యాదవ్ పాల్లొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా నా కుటుంబ సభ్యులే..ఎన్ని జన్మలెత్తిన కార్యకర్తల రుణం తీర్చుకో లేనన్నారు. ఎన్ని కష్టాలెదురైన పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారు అని కొనియాడారు. కష్టనష్టాల్లో మీకు తోడుగా అండగా ఉంటాను అని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కులమతాలుకు అతీతంగా నార్త్ సౌత్ అనే తేడాలేకుండా నిరంతరం సేవ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా కేంద్రం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.