Swamy Goud: హుజూరాబాద్ ఉపఎన్నికపై స్వామిగౌడ్ హాట్ కామెంట్స్

Swamy Goud: అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికని వ్యాఖ్య * ఉద్యమకారులకు బీజేపీనే సరైన వేదికని వెల్లడి

Update: 2021-06-21 13:15 GMT

మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ (ఫైల్ ఇమేజ్)

Swamy Goud: హుజురాబాద్ ఉపఎన్నిక అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికని మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఉద్యమకారులకు బీజేపీనే సరైన వేదికని అభిప్రాయపడ్డారు. ఇక ప్రాంతీయ పార్టీలకు తెలంగాణలో కాలం చెల్లినట్లే అని అన్నారు స్వామి గౌడ్‌

Tags:    

Similar News