దుమ్మురేపుతోన్న హెచ్‌ఎంటీవీ బతుకమ్మ పాట

Update: 2019-09-28 14:31 GMT

హెచ్‌ఎంటీవీ బతుకమ్మ సాంగ్‌ దుమ్మురేపుతోంది. మంచిర్యాల జిల్లా చందారంలో ఎగిలిపూల బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. యువతులు, మహిళలు బతుకమ్మ పాటకు చిందులేశారు. పాటకు అనుగుణంగా లయబద్ధంగా డ్యాన్స్‌ చేశారు. సాంగ్‌ అద్భుతంగా ఉందని సంతోష పడ్డారు. 

Full View

Tags:    

Similar News