రైతులకు మెరుగైన వసతులు కల్పిస్తానన్న సునీతాలక్ష్మారెడ్డి
Sunitha Laxma Reddy: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నసునీతాలక్ష్మారెడ్డి
రైతులకు మెరుగైన వసతులు కల్పిస్తానన్న సునీతాలక్ష్మారెడ్డి
Sunitha Laxma Reddy: నర్సాపూర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని టీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. యువత కు ఉపాధి అవకాశాలతో పాటు, రైతులకోసం తమ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో మెరుగైన సాగునీటి వసతులు కల్పిస్తానంటున్నరు మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి.