TSRTC Buses: ఆర్టీసీ బస్సుల పై సమ్మర్ ఎఫెక్ట్.. మధ్యాహ్నం సర్వీసుల తగ్గింపు..
TSRTC Buses: మ.12 నుంచి సా.4 గంటల వరకు బస్సులు కుదింపు
TSRTC Buses: సమ్మర్ ఎఫెక్ట్.. నేటి నుంచి తగ్గనున్న సిటీ బస్సు సర్వీసులు
TSRTC Buses: ఎండల ప్రభావం.. సిటీ బస్సులపై పడింది. తీవ్ర ఎండల ఎఫెక్ట్‌తో గ్రేటర్ పరిధిలో బస్ సర్వీసులను టీఎస్ ఆర్టీసీ తగ్గించనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు తక్కువ బస్ సర్వీస్‌లను నడపనున్నట్టు గ్రేటర్ హైద్రాబాద్ జోన్ అధికారులు వెల్లడించారు. మళ్లీ సాయంత్రం 4గంటల నుండి అర్థరాత్రి 12 గంటల వరకు యధావిధిగా సిటీ బస్సులు నడవనున్నాయి. ఇవాళ్టి నుండి సిటీలో మధ్యాహ్నం వేళల్లో బస్సు సర్వీసులు తగ్గనున్నాయి.