హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. రైల్వేస్టేషన్‌లో దంపతుల ఆత్మహత్య

Hyderabad: రైలు కింద పడి భార్య, భర్త సూసైడ్

Update: 2023-06-12 01:46 GMT

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. రైల్వేస్టేషన్‌లో దంపతుల ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. యాకుత్‌పుర రైల్వేస్టేషన్‌లో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి భార్య, భర్త సూసైడ్‌ చేసుకున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    

Similar News