హైదరాబాద్‌‌లో స్ట్రీట్ ఫైట్

Update: 2019-09-15 05:50 GMT

హైదరాబాద్ ఉప్పల్ లో స్ట్రీట్ ఫైట్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. స్ట్రీట్ నెంబర్ 8లో ఎస్ఆర్. అపార్ట్ మెంట్ దగ్గర రెండు గ్యాంగ్ లు విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. గణేష్ నిమజ్జనం రోజు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆలస్యంగా ఘటన వెలుగుచూసిన ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ వార్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Full View

Tags:    

Similar News