Siddipet: 9ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడికి యత్నం

Siddipet: సిద్దిపేట జిల్లా కోహెడలో తప్పిన ప్రమాదం

Update: 2023-03-07 14:15 GMT

Siddipet: 9ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడికి యత్నం

Siddipet: సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఓ బాలికపై వీధికుక్కలు దాడికి యత్నించాయి. పాల కోసం వెళ్తున్న 9ఏళ్ల బాలిక వెంట వీధి కుక్కలు పడ్డాయి. బాలిక అరుపులు వేయడంతో గమనించిన స్థానికులు.. వెంటనే కుక్క లను తరిమివేయడంతో ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News