Hyd News: హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర

Hyd News: హనుమాన్‌ వ్యాయామశాల వరకు శోభాయాత్ర

Update: 2024-04-17 12:17 GMT

Hyd News: హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర

Hyd News: హైదరాబాద్‌లో శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. సీతారాంబాగ్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. బోయగూడ కమాన్‌, మంగళ్‌హాట్‌, దూల్‌పేట్‌, పురానాపూల్‌, బేగంబజార్‌, గౌలిగూడ, కోఠి మీదుగా హనుమాన్‌ వ్యాయామశాల వరకు సాగనుంది. ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు భక్తజనం. దీంతో జైశ్రీరామ్‌ నినాదాలతో భాగ్యనగరం దద్దరిల్లుతోంది. మరోవైపు.. శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News