Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. ఇంట్లో ఎవరూలేని సమయంలో.. చెవిటి, మూగ మహిళపై అత్యాచారం
Hyderabad: బాధితురాలిని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయిన యువకుడు
Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. ఇంట్లో ఎవరూలేని సమయంలో.. చెవిటి, మూగ మహిళపై అత్యాచారం
Hyderabad: హైదరాబాద్ హ్యుమాయున్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. విజయ్‌నగర్ కాలనీలో బదిర బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో బాలికను బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. అత్యాచారం అనంతరం.. బాధితురాలిని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.