బాన్సువాడ ఎస్సీ హస్టల్‌ను తనిఖీ చేసిన స్పీకర్ పోచారం

Pocharam Srinivas Reddy: విద్యార్ధులతో కలిసి అల్పహారం చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

Update: 2022-09-15 08:14 GMT

బాన్సువాడ ఎస్సీ హస్టల్‌ను తనిఖీ చేసిన స్పీకర్ పోచారం

Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ బాలుర హాస్టల్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం వండిన ఆహార పదార్ధాలను , స్టోర్ రూంలో సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి టిఫిన్ చేశారు. హస్టల్లలో లోపాలను సవరించడానికే ఆకస్మిక తనిఖీలని..పిల్లలకు మంచి భోజనం పెట్టడం మన బాధ్యతని హాస్టల్ సిబ్బందికి స్పీకర్ తెలిపారు.

Tags:    

Similar News