Sonia Gandhi: సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు
Sonia Gandhi: ఇంకా ఫైనల్ కానీ సోనియాగాంధీ షెడ్యూల్
Sonia Gandhi: మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ..ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు..!
Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీ దూరంగా ఉండనున్నారు. అయితే సోనియా గాంధీ షెడ్యూల్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఎండ తీవ్రత కారణంగా ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరుకాలేకపోతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు షెడ్యూల్‌లో సోనియాగాంధీకి ప్రభుత్వం టైమ్ కేటాయించింది. ఆవిర్భావ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి సోనియాను స్వయంగా ఆహ్వానించారు.