రామచిలుకపై దాడి చేసిన పాము.. కాపాడే ప్రయత్నం చేసిన మరికొన్ని రామచిలుకలు..
Sangareddy: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జెర్రీ పాము హల్చల్ చేసింది.
రామచిలుకపై దాడి చేసిన పాము.. కాపాడే ప్రయత్నం చేసిన మరికొన్ని రామచిలుకలు..
Sangareddy: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జెర్రీ పాము హల్చల్ చేసింది. రామచిలుకపై పాము దాడి చేసింది. పాము దాడి చేసిన రామ చిలుకను అక్కడే ఉన్న మరికొన్ని రామచిలుకలు కాపాడే ప్రయత్నం చేశాయి. కానీ అప్పటికే ఆ పాముకు రామచిలుక బలైంది.