Sheikh Akbar: ముస్లీంలను ఎంఐఎం నేతలు.. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు
Sheikh Akbar: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
Sheikh Akbar: ముస్లీంలను ఎంఐఎం నేతలు.. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు
Sheikh Akbar: హైదరాబాద్‌లోని సైదాబాద్ డివిజన్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో మలక్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముస్లీంలను ఎంఐఎం నేతలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని షేక్ అక్భర్ తెలిపారు.