వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు

Warangal: అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు

Update: 2022-07-01 05:27 GMT

వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు

Warangal: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారిని కాపాలిని క్రమంలో అలంకరించి భగమాలినిగా ఆరాధించారు. శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.

Tags:    

Similar News