Shabbir Ali: ఈటల రాజేందర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
Shabbir Ali: గతంలో లెఫ్ట్ భావాలున్న రాజేందర్..నేడు రైటిస్ట్‌లా మాట్లాడుతున్నారు
Shabbir Ali: ఈటల రాజేందర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
Shabbir Ali: మునుగోడు బై పోల్‌లో BRS నుంచి కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకుందన్న ఈటల వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి, హస్తం పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ. గతంలో లెఫ్ట్ భావాలున్న రాజేందర్.. నేడు రైటిస్ట్ భావాలతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమంటున్న షబ్బీర్ అలీ.