Hyderabad: చదివేది ఇంజినీరింగ్‌ చేసేది ల్యాప్‌టాప్‌ల చోరీ

Hyderabad: 19 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Update: 2024-01-24 13:00 GMT

Hyderabad: చదివేది ఇంజినీరింగ్‌ చేసేది ల్యాప్‌టాప్‌ల చోరీ

Hyderabad: హైదరాబాద్‌లోని దుండిగల్ పీఎస్ పరిధిలో ల్యాప్‌టాప్‌లు దొంగతనం చేస్తోన్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ హాస్టల్‌లో ల్యాప్‌టాప్‌లను చోరీ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని విక్రయిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు మరో వ్యక్తిని బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 19 ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Tags:    

Similar News