Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో భవంతి కట్టుకుంటా
Tamilisai: ప్రజల కోసం పని చేస్తూనే ఉంటా
Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో భవంతి కట్టుకుంటా
Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ ఇచ్చినా.. ఇవ్వకున్నా పనిచేసుకుంటూ వెళ్తానన్నారు. తనపై పువ్వులు వేసేవారు ఉన్నారని.... రాళ్లు వేసేవారు ఉన్నారన్నారు తమిళిసై. అందరూ అందరికి నచ్చాలని లేదన్న గవర్నర్.. తనపై రాళ్లు వేస్తే వాటితో భవంతి కట్టుకుంటానన్నారు. తనపై పిన్స్ వేస్తే... ఆ పిన్స్ గుచ్చుకుని.. వచ్చే రక్తంతో తన చరిత్ర బుక్ రాసుకుంటానన్నారు. ఎలాంటి అవమానాలను ట్టించుకోనన్నారు. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటానన్నారు గవర్నర్ తమిళిసై.