తెలంగాణలో రెండోరోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర

BJP Vijaya Sankalpa Yatra: మార్చి 2 వరకు కొనసాగనున్న బీజేపీ బస్సుయాత్ర

Update: 2024-02-21 03:45 GMT

తెలంగాణలో రెండోరోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర

BJP Vijaya Sankalpa Yatra: తెలంగాణలో బీజేపీ ప్రారంభించిన విజయసంకల్ప యాత్ర ఇవాళ రెండో రోజు కొనసాగనున్నది. పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించిన బీజేపీ నేతలు విజయసంకల్ప యాత్రల పేరుతో రథయాత్రలు చేపడుతుంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు క్లసర్టర్లు విభజించింది,. 5 వేల 500 కిలో మీటర్లు యాత్ర మొదలు పెట్టారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలలో పార్టీ అగ్రనేతలు పాల్గొంటారు. ఇవాళ నారాయణ పేట, మహబూబ్ నగర్ లో జరగనున్న యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు.

Tags:    

Similar News