Telangana: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Telangana: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Update: 2024-01-03 09:55 GMT

Telangana: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Telangana: తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags:    

Similar News