Sridhar Rao: సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్ట్
Sridhar Rao: సంధ్య శ్రీధర్‌ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
Sridhar Rao: సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్ట్
Sridhar Rao: హైదరాబాద్ సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. సంధ్య శ్రీధర్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ నటుడు అమితాబ్‌బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో సంధ్య శ్రీధర్‌ను అరెస్ట్ చేశారు. సుమారు రెండున్నర కోట్లు మోసం చేసిన కేసులో సంధ్య శ్రీధర్ నిందితుడిగా ఉన్నారు.