ఆర్టీసీ కార్మికుల అరెస్టు

పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని డి.ఎం ను కోరారు.

Update: 2019-11-26 05:39 GMT
కార్మికులను అరెస్టు చేస్తున్న పోలీసులు

బాన్సువాడ: పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డి.ఎం ను కోరారు. ఎలాంటి పర్మిషన్ లేదు, తీసుకోమని డి.ఎం నిరాకరించడంతో, ఎలా తీసుకోరాని ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు.

సీఎం డౌన్ డౌన్ - పోలీసుల మొండివైఖరి నశించాలని ఆర్టీసీ కార్మికులను నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కార్మికులను అరెస్టు చేశారు.   


Tags:    

Similar News