RS Praveen Kumar: కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలి
RS Praveen Kumar: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి
RS Praveen Kumar: కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలి
RS Praveen Kumar: మాజీ సీఎం కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే కేటీఆర్‌కు ప్రవీణ్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు ప్రకాష్‌రాజ్ కూడా కేసీఆర్‌కు పరామర్శించారు.