Roja: లోకేష్‌ ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు

Roja: టీడీపీ వాళ్లకు ఎవరి మీద గౌరవం లేదు

Update: 2023-04-14 08:34 GMT

Roja: లోకేష్‌ ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు

Roja: ఏపీ మంత్రి రోజా టీడీపీ నేత లోకేష్‌పై విమర్శలు చేశారు. టీడీపీ వాళ్లకి, చంద్రబాబు కుటుంబానికి ఎవరిమీద గౌరవం ఉండదన్నారు. టీడీపీలో పనిచేసే ఏ మతం వారిపైనా.. ఏ కులం వారిపైనా గౌరవం లేదన్నారు. కేవలం వారి సంపాదన, రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారని.. అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసింది లేదని విమర్శించారు రోజా.

Tags:    

Similar News