వరంగల్‌ అన్నారంలో కారు బీభత్సం.. వాహనాలను ఢీకొట్టి దుకాణాల్లోకి దూసుకెళ్లిన కారు

Warangal: ఘటనలో ఆటో, కారు, బైక్‌ ధ్వంసం

Update: 2023-01-20 05:40 GMT

వరంగల్‌ అన్నారంలో కారు బీభత్సం.. వాహనాలను ఢీకొట్టి దుకాణాల్లోకి దూసుకెళ్లిన కారు

Warangal: వరంగల్‌ అన్నారంలో కారు బీభత్సం సృష్టించింది. వాహనాలను ఢీకొట్టి దుకాణాల్లోకి కొత్త కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు ఢీకొట్టిన ఘటనలో ఆటో, కారు, బైక్‌ ధ్వంసమయ్యాయి. కొత్త కారును దర్గాలో పూజ కోసం తీసుకువస్తూ అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికుల డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు.

Tags:    

Similar News