Road Accident: స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు..

Road Accident: ప్రమాద సమయంలో ఆటోలో 18 మంది విద్యార్థులు

Update: 2023-07-31 05:41 GMT

Road Accident: స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు.. 

Road Accident: వికారాబాద్ కొడంగల్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 18 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకంది.

Tags:    

Similar News