Road Accident: శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో కారు బీభత్సం
Road Accident: పాలమాకుల సమీపంలో ఆటోను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు
Road Accident: శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో కారు బీభత్సం
Road Accident శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. పాలమాకుల సమీపంలో ఆటోను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మద్యం మత్తులో యువకుడు కారు నడిపాడు. నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, రాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగింది. కారులో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.