Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం
Bhadradri Kothagudem: కోటి లింగాల సమీపంలో లారీ-కారు ఢీ
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లెందు మండలం కోటి లింగాల సమీపంలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతులంతా కరీంనగర్ జిల్లా కమలాపురంకు వాసులుగా గుర్తించారు.