భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో రోడ్డు ప్రమాదం.. అన్నా చెల్లెలు మృతి, మరో యువతికి తీవ్రగాయాలు

Road Accident: రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన బైక్

Update: 2023-01-03 03:27 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో రోడ్డు ప్రమాదం.. అన్నా చెల్లెలు మృతి, మరో యువతికి తీవ్రగాయాలు

Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్నా చెల్లెలు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News