Adilabad: ఆదిలాబాద్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం..

Adilabad: రెండు బైక్‌లను ఢీ కొట్టిన లారీ

Update: 2023-02-15 08:43 GMT

Adilabad: ఆదిలాబాద్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం.. 

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలను లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News