Revanth Reddy: తెలంగాణలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం -రేవంత్
Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం -రేవంత్
సీఎం కెసిఆర్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Revanth Reddy: తెలంగాణలో సీఎం కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు ఎంపీ రేవంత్‌రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీల ఒప్పందం అదానీ, అంబానీలకు అనుకూలమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మెడపై కత్తి పెడితే భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ కొనమని రాసిచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు రేవంత్.