కొడంగల్‌లో రేవంత్‌.. సిరిసిల్లలో కేటీఆర్‌ ముందంజ

Telangana Assembly Election Results 2023: కొడంగల్‌లో రేవంత్‌.. సిరిసిల్లలో కేటీఆర్‌ ముందంజ

Update: 2023-12-03 05:32 GMT

కొడంగల్‌లో రేవంత్‌.. సిరిసిల్లలో కేటీఆర్‌ ముందంజ

Telangana Assembly Election Results 2023: కొడంగల్‌లో కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి ఆధిక్యం. నాలుగో రౌండ్‌లో 5,687 ఓట్ల ఆధిక్యం. సిరిసిల్ల నియోజకవర్గం మూడో రౌండ్ పూర్తయ్యేసరికి భారాస అభ్యర్థి కేటీఆర్ 2,621 ఓట్లతో ముందంజ.

Tags:    

Similar News