Turmeric: ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో పసుపునకు రికార్డ్ ధర
Turmeric: ఆరేళ్ల తర్వాత భారీ ధర పలకడంతో ఆనందంలో పసుపు రైతులు
Turmeric: ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో పసుపునకు రికార్డ్ ధర
Turmeric: ఉమ్మడి వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో పసుపునకు రికార్డ్ స్థాయిలో ధర పలికింది. పసుపు క్వింటాల్‌కు 9వేల502 రూపాయల ధర వచ్చింది. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ధర పలకడంపట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.