Rains: వరంగల్‌ రూరల్‌ జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం

Rains: నడికూడిలో 38.8 సెం.మీ.అత్యధిక వర్షపాతం నమోదు

Update: 2021-09-07 03:00 GMT

వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం (ఫైల్ ఇమేజ్)

Rains: వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. నడికూడిలో 38.8 సెంటిమీటర్లు, చెన్నారావుపేటలో 23.1 సెంటిమీటర్లు, సంగెంలో 22.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక.. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లోని బోర్నపల్లిలో 22.3 సెంటిమీటర్లు, జమ్మికుంటలో 21.4 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డయింది. 

Tags:    

Similar News