Rave Party: హైదరాబాద్‌ పాతబస్తీ‌లో రేవ్‌పార్టీ కలకలం

Rave Party: ఓ ఫామ్‌హౌస్‌లో కొంత మంది యువతులను తీసుకొచ్చి నృత్యాలు చేయించిన వీడియోలను కొందరు వ్యక్తులు పోలీసులకు పంపారు

Update: 2021-04-06 08:00 GMT

Representational Image

Rave Party: హైదరాబాద్‌ పాతబస్తీ ఉందాహిల్స్‌లో రేవ్‌పార్టీ కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఫామ్‌హౌస్‌లో కొంత మంది యువతులను తీసుకొచ్చి నృత్యాలు చేయించిన వీడియోలను కొందరు వ్యక్తులు పోలీసులకు పంపారు. వైరల్ వీడియోలలో అశ్లీల దృశ్యాలు ఉండటంతో కేసు నమోదు చేశారు. నిర్వాహకుడితో పాటు 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News