Asaduddin Owaisi: రాజాసింగ్‌పై సస్పెన్షన్ బీజేపీ ఆడుతున్న ఓ పెద్ద నాటకం..
Asaduddin Owaisi: రాజాసింగ్‌పై సస్పెన్షన్ బీజేపీ ఆడుతున్న ఓ పెద్ద నాటకమన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.
Asaduddin Owaisi: రాజాసింగ్‌పై సస్పెన్షన్ బీజేపీ ఆడుతున్న ఓ పెద్ద నాటకం..
Asaduddin Owaisi: రాజాసింగ్‌పై సస్పెన్షన్ బీజేపీ ఆడుతున్న ఓ పెద్ద నాటకమన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. రాజాసింగ్‌ను విడిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్‌ను జైలుకు పంపారన్నారు. అదే ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి నుపుర్ శర్మ ఇంట్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అసదుద్దీన్.