Weather Report: తెలంగాణ లో రానున్న రెండు రోజులు.. ఉరుములతో కూడిన వర్షాలు
Weather Report: తెలంగాణలోని తూర్పు , ఈశాన్య జిల్లాలపై ద్రోణి ప్రభావం
Weather Report: తెలంగాణ లో రానున్న రెండు రోజులు.. ఉరుములతో కూడిన వర్షాలు
Weather Report: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు ఈదురు గాలులతో కూడిన వాతావరణంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. దక్షిణ, తూర్పు తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణం గురించిన లేటెస్ట్ అప్డేట్స్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం.