Rahul Gandhi: ఇవాళ భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన
Rahul Gandhi: మణుగూరులో రాహుల్ గాంధీ రోడ్ షో
Rahul Gandhi: ఇవాళ భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన
Rahul Gandhi: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ పర్యటించనున్నారు. మణుగూరులో రాహుల్ రోడ్‌షో నిర్వహించనున్నారు. రోడ్ షో ఏర్పాట్లను పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. రాహుల్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.