Rahul Gandhi: ఇవాళ హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. రేపు మక్తల్‌ నుంచి పాదయాత్ర

Rahul Gandhi: సాయంత్రం నారాయణపేట్‌ జిల్లా మక్తల్‌కు చేరుకోనున్న రాహుల్‌

Update: 2022-10-26 04:00 GMT

Rahul Gandhi: ఇవాళ హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. రేపు మక్తల్‌ నుంచి పాదయాత్ర

Rahul Gandhi: ఇవాళ హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ రానున్నారు. సాయంత్రం నారాయణపేట్‌ జిల్లా మక్తల్‌కు ఆయన చేరుకుంటారు. మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణలో రేపటి నుంచి రాహుల్ జోడోయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. వచ్చే నెల 7 వరకు ఈ జోడోయాత్ర కొనసాగనుంది. మొత్తం తెలంగాణలో 375 కిలోమీటర్లు మేర రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో రాహుల్‌ నేతలతో కార్నర్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాహుల్‌ జోడోయాత్ర చివరిరోజున ఓ భారీ సమావేశానికి టీకాంగ్‌ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని వ్యూహరచన చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News