Raghunandan Rao: కేటీఆర్‌కు సవాల్.. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారు
Raghunandan Rao: అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారని బీజేపీ నేత రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు.
Raghunandan Rao: కేటీఆర్‌కు సవాల్.. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారు
Raghunandan Rao: అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారని బీజేపీ నేత రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్.. మాటను నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మసాగర్ తో బీఆర్ఎస్ వందల కోట్లు దోచుకుందని రఘునందనరావు ఆరోపించారు. పొత్తు కుదరదని మోడీ చెప్పిన రోజే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తెగతెంపులు అయ్యాయన్నారు. ఎంఐఎంతో నిన్నటి వరకు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. అదే ఎంఐఎంతో ఇప్పుడు కాంగ్రెస్ దోస్తీ చేస్తుందన్నాదని రఘునందన్‌రావు కామెంట్ చేశారు.