మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్‌ కలకలం

నిజామాబాద్ లోని మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం బయటపడింది. తల్లిదండ్రులతో కలిసి ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా ఈ ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది.

Update: 2019-09-04 06:15 GMT

నిజామాబాద్ లోని మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం బయటపడింది. తల్లిదండ్రులతో కలిసి ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా ఈ ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. మరోవైపు కొందరు విద్యార్థులు కాలేజీ హాస్టల్ లో మద్యం సేవించడాన్ని అధికారులు గుర్తించారు. ముగ్గురు విద్యార్థులను హాస్టల్ నుంచి తొలగించారు. పోలీసుల హెచ్చరికతో డీఎంఈ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

Full View

Tags:    

Similar News