Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ధర్మపురి అర్వింద్ ఆరోపణలు
Arvind Dharmapuri: బ్రిటిష్ పాలకులకంటే కాంగ్రెస్ ఎక్కువగా దోచుకుంది
Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ధర్మపురి అర్వింద్ ఆరోపణలు
Arvind Dharmapuri: కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్‌లో అర్వింద్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన దయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ పాలకులకంటే కాంగ్రెస్ చేసిన దోపిడే ఎక్కువని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.