Himayat Sagar: ప్రాజెక్ట్ క్రస్ట్‌గేట్ వద్ద ఇరుక్కున్న కొండచిలువ.. కాపాడిన జలాశయ సిబ్బంది
Himayat Sagar: హిమాయత్‌సాగర్ జలాశయంలో పైతాన్ కలకలం సృష్టించింది.
Himayat Sagar: ప్రాజెక్ట్ క్రస్ట్‌గేట్ వద్ద ఇరుక్కున్న కొండచిలువ.. కాపాడిన జలాశయ సిబ్బంది
Himayat Sagar: హిమాయత్‌సాగర్ జలాశయంలో పైతాన్ కలకలం సృష్టించింది. భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్ ప్రాజెక్ట్‌కు కొండచిలువ కొట్టుకువచ్చింది. ప్రాజెక్ట్ క్రస్ట్‌గేట్ వద్ద కొండచిలువ ఇరుక్కోవడాన్ని గుర్తించిన జలమండలి సిబ్బంది.. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. ధైర్యంగా క్రస్ట్‌గేటు వద్దకు దిగి.. కొండచిలువను పట్టుకొని తాడుసాయంతో పైకి తీసుకువచ్చాడు. అనంతరం.. కొండచిలువను జూపార్క్ అధికారులకు అప్పగించారు.