Droupadi Murmu: నేడు రామప్పకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: 45 నిమిషాల పాటు గడపనున్న ద్రౌపది ముర్ము
Droupadi Murmu: నేడు రామప్పకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు వరంగల్‌లోని రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. 61.99 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేస్తారు. రామప్ప దేవాలయంలో 45 నిమిషాల పాటు ద్రౌపది ముర్ము గడపనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 547 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.