తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం

Update: 2019-12-23 11:18 GMT

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగే సమయం ఆసన్నమైంది. ఇవాళా లేదా రేపు మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓటింగ్ మాత్రం సంక్రాంతి తర్వాత ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News