Bandi Sanjay: కాంగ్రెస్‌పై ఎంపీ బండి సంజయ్ విమర్శలు
Bandi Sanjay: కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. ప్రజల ఆస్తులు గుంజుకోవడం ఖాయం
Bandi Sanjay: కాంగ్రెస్‌పై ఎంపీ బండి సంజయ్ విమర్శలు
Bandi Sanjay: కాంగ్రెస్‌పై ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఐఎన్‌సీ అంటే.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. ప్రజల ఆస్తులు లాక్కుంటారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదని.. రాష్ట్రానికి పట్టిన శని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4న బీఆర్ఎస్‌ను పాతరేసి కాళోజీ మాటలను నిజం చేస్తామని.. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.