Prashanth Reddy: ఎంపీ అర్వింద్ భాష మార్చుకోవాలి
Prashanth Reddy: నిజామాబాద్ ప్రజల కోసం ఒక్కపనైనా చేశారా..?
Prashanth Reddy: ఎంపీ అర్వింద్ భాష మార్చుకోవాలి
Prashanth Reddy: ఎంపీ ధర్మపుర అర్వింద్ వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి... ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్ భాష మార్చుకోవాలని హెచ్చరించారు. నిజామాబాద్ ప్రజల కోసం అర్వింద్ ఒక్క మంచి పనైనా చేశారా అంటూ ప్రశ్నించారు. అర్వింద్ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుందన్నారు. తెలంగాణ ఆడబిడ్డను అవమానించేలా అర్వింద్ మాట్లాడటం సరికాదన్నారు.