Prashanth Reddy: కేసీఆర్ ఆలోచనతోనే సచివాలయ నిర్మాణం.. సాధ్యమైందన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Prashanth Reddy: తెలంగాణ ఖ్యాతిని పెంచేలా నిర్మాణం జరిగిందని వెల్లడి
Prashanth Reddy: కేసీఆర్ ఆలోచనతోనే సచివాలయ నిర్మాణం.. సాధ్యమైందన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Prashanth Reddy: కొత్త సచివాలయ నిర్మాణం కేసీఆర్ ఆలోచన వల్లే సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఖ్యాతిని పెంచేలా సచివాలయ నిర్మాణం జరిగిందని తెలిపారు. సీఎం, మంత్రులు, ఉద్యోగులు ఓకే చోట ఉండేలా సచివాలయం నిర్మించడం గొప్ప విషయమన్న మంత్రి... కొత్త సచివాలయంతో పరిపాలనలో మరింత వేగం పెరుగుతుందని చెప్పారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మాణం జరిగిన సచివాలయం... ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అంటున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.