Ponnam Prabhakar: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నిరాశపడాల్సిన అవసరం లేదు

Ponnam Prabhakar: ఫలితాలపై కాంగ్రెస్ సమీక్షి జరగాలి

Update: 2022-03-10 10:30 GMT

Ponnam Prabhakar: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నిరాశపడాల్సిన అవసరం లేదు

Ponnam Prabhakar: ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సమీక్ష జరగాలన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఫలితాలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదంటున్నారు పొన్నం ప్రభాకర్.

Tags:    

Similar News