ఈనెల 26న ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి.. రాహుల్‌గాంధీతో భేటీ కానున్న ఇద్దరు నేతలు
Ponguleti And Jupalli: జులై 2న ఖమ్మంలో భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్
ఈనెల 26న ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి.. రాహుల్‌గాంధీతో భేటీ కానున్న ఇద్దరు నేతలు
Ponguleti And Jupalli: ఈనెల 26న ఢిల్లీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇద్దరు నేతలు ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించిన నేతలు.. చేరికతో పాటు ఇతర అంశాలపై రాహుల్‌తో చర్చించనున్నారు. ఇక జులై 2న ఖమ్మంలో భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండగా.. అదేరోజు పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.